The Canteen Song (From "Dear Comrade")

College Canteen'u అంటేనే ప్రేమ పక్షులకు Heaven'u

Teenage Loveకు Tea Coffee'లందించే Colorful'u Station'u

అర్రే' College Canteen'u అంటేనే ప్రేమ పక్షులకు Heaven'u
Teenage Loveకు Tea Coffee'లందించే Colorful'u Station'u

Corner Tableపై మామా, కళ్ళల్లో కళ్ళెట్టి తాగేస్తూ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ
Time Pass చేస్తారు మామా, Love'లోన Pass'ఐపోతారు మామా
ఓ... యే... అరే

అటు చూడు ఆ కళ్ళజోడు చిన్నోడు
(అటు చూడు ఆ కళ్ళజోడు చిన్నోడు)
ఆ ముందు ఆ నీలికళ్ళ చిన్నది
(ఆ ముందు ఆ నీలికళ్ళ చిన్నది)
నడిమధ్యలో ఒక్కటే ఒక్క Cool Drink
యే యే యే యే
నడిమధ్యలో ఒక్కటే ఒక్క Cool Drink
ఉన్నదంటే బండి పట్టాలెక్కినట్టే

College Canteen'u అంటేనే ప్రేమ పక్షులకు Heaven'u
Teenage Loveకు Tea Coffee'లందించే Colorful'u Station'u

ధిం త తరికిట తరికిట తరికిట తా
ధిం త తరికిట తరికిట తరికిట తా

కదిలింది నీ నావ జాగ్రత్త మామా
(కదిలింది నీ నావ జాగ్రత్త మామా)
సముద్రమంత లోతైంది ప్రేమ
(సముద్రమంత లోతైంది ప్రేమ)
అలలెన్ని ఎదురైనా నీ దారిలోన
వదలొద్దు ఆ చెయ్యి ఏది ఏమైనా

College Canteen'u అంటేనే ప్రేమ పక్షులకు Heaven'u
Teenage Loveకు Tea Coffee'లందించే Colorful'u Station'u

College!

Credits
Writer(s): Justin Prabhakaran
Lyrics powered by www.musixmatch.com

Link