Psycho Saiyaan (From "Saaho")

तेरा मैं, तेरा मैं
तेरा मैं डबी डबी डुम मैं
तेरा मैं, तेरा मैं
तेरा मैं डबी डबी डुम मैं
పగలే నీకు చుక్కలు in the sky
రేయంతా మింగేయ్ నిదురని కలలై
नशे में నను ముంచిక don't be shy
I say మన మనసులు wake oh wake oh
ఎదురు పడే కళ్ళతో mesmerize
వాళ్ళని నీతోనే you take it high
ఓ చురకేసే दिल को तू fire fly
आजा నువ్వు నేను चले चैको चैको
ఓ सैयां सैयां वे
నా సరసకి सैयां वे
నీ చూపులు వెయ్య గుండెని కొయ్య दिल ज़र కాస్కో కాస్కో
ఆగడిక सैयां psycho

ఆగడిక सैयां psycho
तेरा मैं, तेरा मैं
तेरा मैं डबी डबी डुम मैं
तेरा मैं, तेरा मैं
तेरा मैं डबी डबी डुम मैं

తలకిందులు చేసే మాయేదో చూపించావే నీ మాటల్లో

తలకిందులు చేసే మాయేదో చూపించావే నీ మాటల్లో
కంగారెందుకు let's take it slow
నిజమైన ఈ కలలో
ఓ सैयां सैयां రే
నీకోసం తయ్యారే
నీకెప్పుడో ఎరేసా, వదలను నిన్నే మన కథ రాస్కో రాస్కో
ఆగడిక सैयां psycho

ఆగడిక सैयां psycho
तेरा मैं, तेरा मैं
तेरा मैं डबी डबी डुम मैं
तेरा मैं, तेरा मैं
तेरा मैं डबी डबी डुम मैं

ఆగడిక सैयां psycho



Credits
Writer(s): Reegdeb Das, Vinayak Sasikumar
Lyrics powered by www.musixmatch.com

Link