Kanne Pichuka (From "Pahalwan")

కన్నె పిచుక
కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టవే
కన్నె పిచుక
కన్ను కొట్టవే
తేనె రుచిగా ముద్దు పెట్టవే
నరనరమున ఆవిరి సెగలే
మొదలైనది తీయని గుబులే
ఎదో జరిగిందిలే నీవల్లే
కన్నె పిచుక (కన్నె పిచుక)
కన్ను కొట్టవే (కన్ను కొట్టవే)
తేనె రుచిగా (తేనె రుచిగా)
ముద్దు పెట్టవే (ముద్దు పెట్టవే)

నీ తకధిమి తళుకుల దారి
నా మనసిదిగో కాల్ జారి
పడి లేవదే వెయ్యోసారి
నీ మైకమే మాయలా మారి
సొగసిరులకు మగసిరి కల మతి చేడిందే
తొలి సరసము ఎపుడెపుడని ఎగబడిందిలే
సన్న నడుము పొన్నాలకై పూజలు చేస్తోందే
కన్నె పిచుక (కన్నె పిచుక)
కన్ను కొట్టవే (కన్ను కొట్టవే)
తేనె రుచిగా (తేనె రుచిగా)
ముద్దు పెట్టవే (ముద్దు పెట్టవే)

నీ చూపుతో నిప్పంటుకుంది ఉన్నపాటుగా
లే మంచువై చల్లారిపోవే సింగారంగా
వేచిందిలా నా బ్రహ్మచారి ఈడు ఒంటిగా
సుర్ర కతిలాగా చెంగుమన్న కుర్రాడు
పూల బంతి లాగ మారి లొంగి పోయాడు
కన్యామణి హయ్యో అని రావే కౌగిలికి
కన్నె పిచుక (కన్నె పిచుక)
కన్ను కొట్టవే (కన్ను కొట్టవే)
తేనె రుచిగా (తేనె రుచిగా)
ముద్దు పెట్టవే (ముద్దు పెట్టవే)



Credits
Writer(s): Ramajogayya Sastry, Arjun Janya
Lyrics powered by www.musixmatch.com

Link