Lucky Lucky

Lucky, lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky
Lucky, lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky

వందేళ్ళకీ నీ ఊపిరి పోదా కొండెక్కీ
వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కీ
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ

Lucky, lucky ఎంతెంతో lucky (Lucky,lucky)
ఈ లోకంలో పుట్టడమే lucky

అదృష్టానికి tata చెప్పే
నీ కష్టానికి కోటా తెచ్చే
ఆవేశానికి bye-bye చెప్పే
అనురాగానికి భాగం పంచే
మనలోని గుండెకు పొరుగొడి గుండెకు
నడిమధ్య గోడలు కట్టదోయ్
మనసున్న చేతితో పక్కోడి చెంపపై
కన్నీటి చారలు తుడవాలోరు

అందరి కోసమె, ఆలోచించు ఆనందించు
(ఆడూ ఆడించు పాడూ పాడించూ

నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ)
Lucky, lucky ఎంతెంతో lucky (Lucky,lucky)

ఈ లోకంలో పుట్టడమే lucky

Bomb-uలు లేని జగతిని చూద్దాం
బాధలు లేని బతుకుల చూద్దాం
చీకటి లేని గడపలు చూద్దాం
ఆకలి లేని కడుపుల చూద్దాం
నేరాలే తక్కువై ఖదీలే ఉండని
సరికొత్త జైళ్ళను చూడాలోరు
పగమంటూ మాయమై మమతేవెూ దైవమై
కొలువున్న గుళ్ళను చూడాలోయ్
ఆశలు అన్నీ నిజమయ్యేలా నడుమేవొంచు

ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ

Lucky, lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky
వందేళ్ళకీ నీ ఊపిరి పోదా కొండెక్కీ
వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లో కెక్కీ
ఆడూ ఆడించు(ఆడించు) పాడూ పాడించూ(పాడించూ)
నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ



Credits
Writer(s): Chandrabose, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link