Pacific Lo

Pacific లో దూకేమంటే దూకేస్తానే నీకోసం

Everest ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం

Pacific లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
Everest ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం
తలకోన Jungle-లోన jogging చేస్తా జంటై నూవ్వుంటే
భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా
నువ్వు తాకి పొమ్మన్నా love బిచ్చగాన్నమ్మ
Pacific లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
Everest ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం

పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
కుర్రాడికి మనసైతే प्यार प्यार-మంటాడు
Telescope చూడలేని వింతకాద ప్రేమగాధ
Telephone తీగ చాలు సాగుతుంది ప్రేమ వార్త
భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమే కాదా
తోడు వస్తున్నా ప్రేమే తోడుకుంటున్నా
Pacific లో దూకేమన్నా దూకేస్తావా నాకోసం
Everest ఎత్తెంత్తైన ఎక్కేస్తావా నాకోసం

నీ ఒంపుల temple-లో ప్రేమ పూజ చేస్తున్నా
నీ గుండెల garden-లో ప్రేమ పువ్వు నవుతున్నా
Currency note కన్నా cost కాదా ప్రేమ మాట
Current కాంతి కన్నా bright కాదా ప్రేమ బాట
నాలో బాధ అర్ధం కాదా వద్దకు రావే ముద్దుల రాధ
సిగ్గు పడుతున్నా ఐనా signal-ఇస్తున్నా
Pacific లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
Everest ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం
తలకోన jungle-లోన jogging చేస్తా జంటై నూవ్వుంటే
భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా
నువ్వు కాదు పొమ్మన్నా love బిచ్చగాన్నమ్మ
Pacific లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
Everest ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం



Credits
Writer(s): Chandrabose, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link