Jivvu Jivvu

రాజులైనా బంటులైనా - ఆ...
కూలిలైనా వ్యాపారులైనా - ఓ...
సీకటైతే చుక్క కోసం - ఆ...
జివ్వు జివ్వూ ఆగునా - ఆగదు ఆగదు

రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయన
జివ్వు జివ్వూ ఆగునా - జివ్వు జివ్వు ఆగునా
యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన
జివ్వు జివ్వు ఆగునా - జివ్వు జివ్వు ఆగునా
కల్లైనా సారైనా - జివ్వు జివ్వు ఆగునా
అరె ఇంగిలీసూ మందైనా - జివ్వు జివ్వూ ఆగునా
అరె కల్తీ సరుకే ఐనా - జివ్వు జివ్వూ ఆగునా
ఏదైనా ఏమైనా - జివ్వు జివ్వు ఆగునా
తాగకుంటే జివ్వు జివ్వూ లోనా
తాగితేనే తందాననా
రంగు రంగు - ఓయ్...
రంగు రంగు - ఓయ్...
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా

రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా

రంగు రంగు - ఓయ్...
రంగు రంగు - ఓయ్...
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా

అది లెక్క ...



Credits
Writer(s): Anup Rubens, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link