Anni Mantramulu Inde

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

నారదుడు జపియించే నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
నారదుడు జపియించే నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము

కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము
వేరెనాకు గలిగే వేంకటేశు మంత్రము
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము
వేరెనాకు గలిగే వేంకటేశు మంత్రము
వేరెనాకు గలిగే వేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించే
అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించే
అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు

ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే
వింగడమై నాకు నబ్బే వేంకటేశు మంత్రము
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే
వింగడమై నాకు నబ్బే వేంకటేశు మంత్రము
వింగడమై నాకు నబ్బే వేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడే గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడే గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము

నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను



Credits
Writer(s): G. Balakrishna Prasad
Lyrics powered by www.musixmatch.com

Link