Nagumomu Ganaleni

నగుమోము గనలేని నా జాలి తెలిసి

నగుమోము గనలేని నా జాలి తెలిసి
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవరాదా
శ్రీ రఘువర నీ
నగమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవరాదా
శ్రీ రఘువర నీ
నగమోము

నగరాజ ధరనీదు పరివారులెల్ల
నగరాజ ధరనీదు పరివారులెల్ల
నగరాజ ధరనీదు పరివారులెల్ల
ఒగి బోధన చేసేవారలు గానే
ఒగి బోధన చేసేవారలు గారే
ఒగి బోధన చేసేవారలు గారే
ఇటులుందురే నీ

నగమోము గనలేని నా జాలి తెలిసి
నగమోము

ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేడో
ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే
జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు
జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు
జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా
వగ జూపకు తాళను నన్నేలుకోరా
వగ జూపకు తాళను నన్నేలుకోరా
త్యాగరాజనుత నీ

నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవరాదా
శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవరాదా



Credits
Writer(s): Tyagaraja, S.kannan Embar
Lyrics powered by www.musixmatch.com

Link