Neeku Naaku Madhya

నీకు నాకు మధ్య ఏదో ఉందే, ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను చెప్పేమందే, చెప్పేమందే
పెదవులే నీ పేరే పలికెనే మంత్రంలా
ఎద లయే నీకోసం పరుగాపదేలా
అడిగా అడిగా ఒక మనసుతో కలవమని
త్వరగా త్వరగా నా దగ్గర చేరమని
జతగా జతగా అడుగులనే వెయ్యమని
శృతిగా జతిగా కడదాకా సాగమని

నీకు నాకు మధ్య ఏదో ఉందే, ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను చెప్పేమందే, చెప్పేమందే

ప్రాణమే ఎదురుపడి అడిగితే
మౌనమే విడిచివెళ్లి పోయనే ఏమో
కనులే నావి కలలే నీవి
మరుపురాని నా ఉహలలో చేరిపోవా ఇలా

నీకు నాకు మధ్య ఏదో ఉందే, ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను చెప్పేమందే, చెప్పేమందే

కాలమే ఆగి మరి చూసెనే
మేఘమే వలపు కురిపించెనే తెలుసా
ఏదో మాయే జరిగేనేమో
నీతోడుంటే ఈ క్షణములనే మరువనులే, ప్రియా

నీకు నాకు మధ్య
ఏదో ఉందే ఏదో ఉందే
కళ్ళతోనె నిన్ను
చెప్పేమందే చెప్పేమందే



Credits
Writer(s): Yajamanya, Ghosala Rambabu
Lyrics powered by www.musixmatch.com

Link