Nuvve Nuvve Female

నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే
నువ్వంటే నా ప్రాణమే
ఏనాడైనా నీతోనె ఉన్నా
జన్మంత నీకోసమే
నిన్నే చూస్తూ జీవించన
కాళ్లోనైనా తోడుండన
నీ నీడగా నీ తోడుగా
కడదాక విడిపోనని

నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే
నువ్వంటే నా ప్రాణమే
ఏనాడైనా నీతోనె ఉన్నా
జన్మంత నీకోసమే

ఏ చోటైనా నే నీతో ఉన్నా
ఏదేమైనా చిరునవ్వై రానా
కలతే మరిచి నువ్వు నిదరోతుంటే
నిదురే మరచి నిను చూస్తూ ఉంటా
నా ప్రాణమే ఓ పాటలా
పెదవంచునే దాటిందలా
నీ నీడగా నీ తోడుగా
కడదాక విడిపోనని

నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే
నువ్వంటే నా ప్రాణమే
ఏనాడైనా నీతోనె ఉన్నా
జన్మంత నీకోసమే



Credits
Writer(s): A R Rahman, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link