Mavagaru Pilla Nachindi

మామగారు పిల్లనచ్చింది చాలా బాగుంది
అల్లుడుగారు ఈనాడు ప్రేమించు పెళ్ళాడు
Daddy daddy అతను జేబుదొంగ ముసుగుదొంగ అడవిదొంగ ఇంటిదొంగ
వీడెక్కడి మొగుడండీ
మామగారు

అల్లుడుగారు

బాబు ప్రియమైన నీకు మనసులో మాట చెప్పాలని ఉంది
ఆమె అల్లరిపిల్ల
Uncle, సాహసమే నా ఊపిరి గెలుపు నాదే
పరశురామ్ నీతో అమ్మాయి కాపురం చూడాలనివుంది, పదండి ముందుకు
ఒట్టేసి చెబుతున్నా ఓ చిన్నదానా నువ్వు నాకు నచ్చావు నిన్నేప్రేమిస్తా
నిన్ను చూడక నేనుండలేను మైనా మనసంతా నువ్వే నిన్నే పెళ్ళాడుతా
కోరుకున్న ప్రియుడు Gentleman జగదేకవీరుడు
కాబొయే మొగుడు జానకి రాముడు ఒకే ఒక్కడు
నువ్వు లేక నేను లేను నువ్వే కావాలి
Criminal, killer, idiot ఆ ఒక్కటే అడక్కు
మామగారు పిల్లనచ్చింది చాలా బాగుంది
అల్లుడుగారు ఊరికి మొనగాడు వీడు సామాన్యుడు కాడు
Daddy, daddy అతను మాయలోడు మోసగాడు కేటుగాడు state rowdy వీడెవడండీ బాబు
Damn it! అడ్డం తిరిగింది ఓరి నీ ప్రేమ బంగారం కాను
జయమ్ము నిశ్చయమ్మురా జయం మనదేరా, రా

ఏవండీ ఆవిడొచ్చింది
రామ్మా చిలకమ్మా

పాపం పసివాడు ప్రేమికుడు మంగమ్మగారి మనవడు మన్మధుడు
రావణుడే రాముడైతే మనసిచ్చి చూడు దొంగాట అంతం అయితే ప్రేమించి చూడు
అప్పుడప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు అల్లరోడు ఒకటో number కుర్రోడు
ఆహా మేషం నువ్వు నేను ఈడుజోడు
Hai, lifeలో wife నువ్వే నువ్వే
మామగారు పిల్ల నచ్చింది దీవించండి
అల్లుడుగారు శుభమస్తు కళ్యాణ ప్రాప్తిరస్తు
Daddy, daddy అతను భలేదొంగ మంచి దొంగ దొంగ మొగుడు దొంగ గారు స్వాగతం

సంతోషం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
దేవతలారా దీవించండి
శ్రావణ శుక్రవారం శుభలగ్నం
కన్యాదానం మధురానగరిలో పెళ్లిపందిరి
గాంధీనగర్ రెండో వీధి పెళ్ళిసందడి
సకుటుంబ సపరివార సమేతంగా మా ఇంటికి రండి
ప్రేమతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
ఒక చిన్నమాట పెళ్లిరోజు బాబాయ్ hotel వివాహ భోజనంబు
రాత్రి కనకమహాలక్ష్మి recording dance-u troupe-u సందడే సందడి



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link