Kanule Kanele

గాలి లేని వాయువేదో ప్రాణమైతే తీసేనే
మాట మాత్రం చెప్పలేవా నీకు నేను కాననా
ఎదలు రగులును ఉసురు తగులును
కలిసి కనులిక సోలనే
ఎవరు ఎవరిక చివరికెవరిక
ఎదకు కదలిక ఆగనే

కనులు కలలే చెదిరిపోయే
నిజము ఎదురై కుమిలిపోయే
గతము గురుతే చెరిగిపోయే
కలల లోకం లేదనేమో

కలే కన్నే రాయలేను
చెలీ నీ వల్లే కదేనే
ఉదయము నా హృదయము వెలుగునే చూడగా
ఓ, ఊసులేవో విన్న లోకం నన్ను ప్రశ్నించిందిలే
గాలిలోనే వెతికిన గాయమైతే దొరుకునా
ఇది న్యాయమా, ఓ ప్రాణమా
ప్రయాణమే ప్రమాదమా

కనులు కలలే
నిజము ఎదురై
గతము గురుతే చెరిగిపోయే
కలల లోకం లేదనేమో



Credits
Writer(s): Krishna Chaitanya, Anirudh
Lyrics powered by www.musixmatch.com

Link