Manasu Manasu (From "Ammailu Anthe Ado Type")
మనసు మనసు కలిసి మురిసిందే
కలలే కన్నె తెరిచే మరి
ఎదలయ నీదేగా
మొదలయె కధ ఇలాగా
ఎదలయ నీదేగా
మొదలయె కధ ఇలాగా
పెదవి చాటు మాటే నవ్వు విసురుతుందే నువ్వు చూడగా
నువ్వే నేనయ్య
నీ లోకంలో చెరాను నీలో నేను
ఎన్నో చూస్తున్న ఊహల్లో దాస్తున్నాను నాతో నేను
నువ్వే నేనయ్య
నీ లోకంలో చెరాను నీలో నేను
ఎన్నో చూస్తున్న ఊహల్లో దాస్తున్నాను నాతో నేను
కుదురుగా ఉండలేనే
ఇంతందమే ముందుండగా
మనసునే దాచుకొనే ప్రతి క్షణం నువ్వే కదా
చిలిపిగా సాగింది సమయం
చెలిమోక తీపి వరమె
మొదలాయెను నూరేళ్ళ పయనం
ఒకటిగా సాగిపోదా
మాటల్లోనే చెప్పలేనే ఈ హాయికే పేరుందని
సంతోషాన్ని ఆపుకొనే నా చుట్టూ రా నువ్వుండనీ
ఒకసారి అడిగింది హృదయం వరుసకు తాను ఎవరే
చెలి నువ్వే ఎదచాటు పదిలం ఊపిరే నీకు సొంతం

ఒకసారి అడిగింది హృదయం వరుసకి తాను ఎవరే
చెలి నువ్వే ఎదచాటు పదిలం ఊపిరాను నీకు సొంతం

Credits
Writer(s): Poornachari, Rockstar
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Amma Naana (From "Vinaya Vidheya Rama")
- Kalala Kadhala (From "Amar Akbar Antony")
- Emai Poyave (From "Padi Padi Leche Manasu")
- Orayyo (From "Rangasthalam")
- Gundello Sudulu (From "Okka Kshanam")
- Manasu Manasu (From "Ammailu Anthe Ado Type")
- Jlk Anthem - Andamaina Lokam (From "Jai Lava Kusa") [From "Jlk Anthem - Andamaina Lokam (From "Jai Lava Kusa")"]
- Neeru Neeru (From "Khaidi No 150")
- Gundelothulalo (From "Guru")
- Oorikey Ala (From "Majnu")
Altri album
- Pranavalaya (Chill Lofi) - Single
- Ek Dum Ek Dum (Lofi Flip) - Single
- Picchiga Nacchesave (Sleep Lofi) - Single
- Oh Thallelaalo Thallelaalo (Lofi Chill) - Single
- Oh Muskaa Do Muskaa Do (LoFi) - Single
- Pillaa Raa (Sleep Lofi) - Single
- Sarada Saradaga (Riddim Mix) - Single
- Sarada Saradaga (Lofi Chill) - Single
- Ninnu Choodagane (Slowed and Reverbed) - Single
- Pillaa Raa (Sped Up Reverb) - Single
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.