Dekho Dekho Gabbar Singh

Ladies and gentlemen, boys and girls and all the fans
Here comes the power king and we call him గబ్బర్ సింగ్

देखो देखो గబ్బర్ సింగ్... all India కి hyper సింగ్
వీడి పేరు వింటే గూండాల గుండెలోన గుళ్ళ sounding
వీడి body steel casing... వీడి నరం nylon string
వీడి character ఖాకీ dress కే కొత్త coloring
సత్తాకే spelling-u (ఎలేలేలే)
కొట్టాడో swelling-u (ఎలేలేలే)
కళ్ళల్లో firing-u (ఎలేలేలే)
ఏ villain కైనా death warning
By birth-e pudding-u (ఎలేలేలే)
Powerకె branding-u (ఎలేలేలే)
High end styling-u (ఎలేలేలే)
వీడి following-e mind blowing-u
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He's on the way to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
It's brand new sound to sing
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He's on the way to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
It's brand new sound to sing

మన జోలికొస్తే brother-u... మంటెత్తిపోద్ది weather-u
మన చేతి దెబ్బ తిని పడుకున్నోళ్ళు మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు... ఎహే... చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏ లెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు
Mega watt మొగ్గోడు (ఎలేలేలే)
రప్ఫోడు టప్ఫోడు (ఎలేలేలే)
కూసింత తిక్కోడు (ఎలేలేలే)
ఇట్ట పుట్టేశాడు what to do?
जो डर गया समझो मर गया
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He's on the way to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
It's brand new sound to sing

Run देतो మసాలా man గబ్బర్
इसको मलेगी तो खा जाओगी चक्कर
బాంగే దేశీ rock jazz कोयी भांगड़ा
इसके जग नहीं बन कोयी पगडा
नही पाया कभी ऐसे जैसा king
That's why they call him గబ్బర్ సింగ్

మన face పిచ్చ class-u
మన punch-u ఊర mass-u
ఏ danger అయిన సరే ఎదురెల్తాయి మనలో guts-u
మన ఒంటి మీద dress-u
నిప్పుకి గాలి లాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది god promise-u
రయి అంటూ riding-u (ఎలేలేలే)
తుఫానై coming-u (ఎలేలేలే)
తూటాల striking-u (ఎలేలేలే)
వీడి పోలీసింగే rules breaking-u
जो डर गया समझो मर गया
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He's on the way to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
It's brand new sound to sing
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He's on the way to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
It's brand new sound to sing



Credits
Writer(s): Devi Sri Prasad, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link