Na Peru Chakram

నా పేరు చక్రం
భూచక్రం విష్ణు చక్రం
సుదర్శన చక్రం
Bus చక్రం car చక్రం cycle చక్రం
కాల చక్రం
జరిగింది జరుగుతున్నది జరగబోయేది అన్ని నాకు తెలుసు
too much గా మాట్లాడకు
అసలు నీకు ఎం తేలుసోయ్
నీ అస్సలు పేరు బన్నీ
నీ కొస్సరు పేరు చిన్ని
నీ puppy పేరూ snoopy
నీ pocket లో one rupee
wow great
నీకిష్టం tom and jerry
నచ్చే ఫ్రూట్ cherry
నీ పళ్లకి ఉంది clip u
నువ్వు పెట్టలేదు zip u
ఇంకేం తెలుసు? చాలా తెలుసు
నువ్వు రాత్రి పుట పక్క మొత్తం తడిపెస్తుం టావు
నీ friend గాడి pencil అన్ని మాయం చేస్తావు
నువ్వు sofa set చెంచాతోటి కోసేస్తుంటావు
నువ్వు కడుపులో నొప్పి అని స్కూల్ కి డుమ్మా కొడతావు
ఇవన్నీ ఎట్టా చెప్పావు
ఇవన్నీ ఎట్ట చెప్పావు
ఇదంతా face reading ఉ
ఇదంతా face reading ఉ
ముందుకి దువ్విన పండూ
హిందీ లో mark లు రెండు
వెనక్కి దువ్విన వేణు
నిను తన్నిన వాడు శీను శీను

my god
ఇదంతా craf reading ఉ
ఇదంతా craf reading ఉ
spider man విక్కీ
పడ లేదా cycle ఎక్కి
super man బాలు
night అంతా నోట్లో వేలు
ఇదంతా dress reading ఉ
ఇదంతా dress reading ఉ
face reading craf reading dress reading అయిపోయాయి
ఇప్పుడు future reading
నువ్వు భవిష్యత్తులో చిరంజీవి లా
నువ్వు భవిష్యత్తులో చిరంజీవి లా
dance లు చేస్తావు
బోలెడు fans ని పొందేవు
is it? sure
నువ్వు భారత జట్టులో సచిన్ place ని భర్తీ చేస్తావు
Billion పరుగులు తీస్తావు
we want sixer we want sixer
నువ్వేమో airforce
నువ్వేమో military force
నువ్వేమో చోటా తాత
నువ్వేమో బుల్లి gates
పద్మశ్రీలు doctaretuల జ్ఞానపీఠ్ లు భారత రత్నాలు మీరే
సరే మేము ఏమేం చెయ్యాలి
సరే మేము ఏమేం చెయ్యాలి
అల్లరి చెయ్యాలి చిల్లర పనులే చెయ్యొద్దు
నవ్వుతూ వుండాలి నవ్వుల పాలే కావొద్దు
కలలే చూడాలి నిజముగా మలచక వొదలద్దూ
ఎత్తుకి ఎదగాలి నిలిచిన నేలని మరవద్దు
భారత భూమిని మరువద్దు
భారత మాతను మారువద్దు
we like ur idea we love our india
we like ur idea we love our india



Credits
Writer(s): Chakri, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link