Ranga Reddy Zilla

రంగారెడ్డి జిల్లా కన్నా
విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా
భలేగ ఉంది అధరం
అయ్ హాయ్ హయ్
రంగారెడ్డి జిల్లా కన్నా
విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా
భలేగ ఉంది అధరం
సంజీవిరెడ్డి park లోన
అడుకుందాం చిక్బమ్
బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి
కట్టుకుందాం భవనం
ఆ శిల్పారామం శిల్పంలా
నడిచొచ్చుంటాడీ బ్రహ్మం
నీ గుమ్మం దాటి వచ్చావంటే
కదిలొస్తుందే ఖమ్మం
నన్నిట్టా చంపుకు తినకయ్యో
నా బుగ్గలు గిచ్చి
To much అవుతుంది నీ పిచ్చి ఆహా
అట్టట్టా శాకులు చెప్పొద్దే
నా తింగర బుచ్చి
మొదలెడదాం కోతి కొమ్మచ్చి
పొట్టేలు మాంసం కిలోను తెచ్చి
పలావు చేసాన్రో
ఈ పటేలు sir-u రాత్రికి వస్తే
సలాము చేస్తారే
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
అబ్బా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
అమాస కోసం పినాకినెక్కి
తెనాలి వచ్చానే
ఈ ఆషాఢమాసం పక్కకు నెట్టి
పల్లకి తెచ్చానే
నీ బొంగా గుంట నువ్వంటే
తెగ చెవి కోస్కుంటది మామా
ఈ గుంటడు గుంటది love అంటే
మరి ఏమనుకున్నావ్ భామా
ఈ రబ్బరు బొమ్మను చూస్తుంటే
చిరు చమటలు పట్టి
నా liver-uకు చలి జ్వరమొచ్చిందే
ఈ అబ్బడి తిప్పలు చూస్తుంటే
నా చాపల చెట్టి
తుక తుక తుక తొందరపెట్టిందే
హే రంగారెడ్డి జిల్లా కన్నా
విశాలమైనది హృదయం (హృదయం)
పుల్లారెడ్డి మిఠాయి కన్నా
భలేగ ఉంది అధరం (అధరం)
సంజీవిరెడ్డి park లోన
అడుకుందాం చిక్బమ్ (చిక్బమ్)
బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి
కట్టుకుందాం భవనం (భవనం)
భంచికు భం భం
కంచికి మొక్కి కండలు పెంచానే
Inch inchకి ముద్దులు పెట్టావంటే
విశాఖ ఉక్కేనే
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా
హే భం భం బోలే
బాదం పప్పు బండెడు తెచ్చారో
మా బాపట్లోస్తే every morning
Water ఇస్తారో
నీ step-uలు చూసి east-u west-u
Slip అయ్యి బెదిరే భామా
నీ step-uను చుసి
ఆంధ్రా సీడెడ్ నైజాం అదిరే మామా
హే జెడ్చర్ల junction కొచ్చిందీ
నా మిర్చీ బజ్జి
రోడ్డంతా tension పెట్టిందే
మాచర్ల function కొచ్చిందీ
నా అయిసర్ బజ్జి
సూపులుతో సోకులు గిచ్చింది
అయ్ హాయ్ హయ్
రంగారెడ్డి జిల్లా కన్నా
విశాలమైనది హృదయం
పుల్లారెడ్డి మిఠాయి కన్నా
భలేగ ఉంది అధరం
సంజీవిరెడ్డి park లోన
అడుకుందాం చిక్బమ్
బి యన్ రెడ్డి వాస్తులు పెట్టి
కట్టుకుందాం భవనం



Credits
Writer(s): Vandemataram Srinivas, Padma Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link