Ori Devuda

నాటు కొట్టుడు నీటు కొట్టడు కలిపి కొట్టాలి
గగనం అదిరిపడే సూరీడే తోంగిచుడాలి
Beer rum-u whisky కొట్టి నిజం చెప్పాలి
అరెరే గుప్పెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి

ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా

(ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా)

Sleeveless-u midi-skirt-u city పాపలు
అబ్బబ్బ pub-uలలో మందు కొట్టి culture అంటారు
English culture అంటారు
కనపడితే party అని కౌగిలిస్తారు
Party ముగిసినాక దొంగ ముఖం చాటేస్తారు
అరెరె చాటేస్తారు

ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా

బెంజ్ car-u road-u నడుమ వేళ్తుంటుంది
Road-u వేసినోడు road-u side జీవిస్తాడు
గుడిసెలో జీవిస్తాడు
చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది
పెద్ద palaceలో డబ్బు తప్ప ఏముంటుంది
ప్రేమే కరువవుతుంది

ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా

ఎండ ఉన్నంత వరకే నీడకు విలువ
మరీ ఊపిరున్నంత వరకే మనిషికి విలువ
రేపు మాపు పోయేటి ఊపిరి కోసం
మరీ ఎందుకు గొడవ స్నేహం చెయ్యరా గురువా
ఓరి సోదర enjoy చెయ్యారా
ఓరి సోదర enjoy చెయ్యారా
ఓరి సోదర enjoy చెయ్యారా
ఓరి సోదర enjoy చెయ్రా చెయ్రా

అలా గుద్దు
ఇలా గుద్దు
ఒక short కమాయి తోడు future landing
అలా ఇలా అలా ఇలా
Purse full ఉంటేనే love అంటారు
నువ్వే ప్రాణమంటారు
Heart-u beat-u అంటారు
అబ్బబ్బా చంపేస్తారు
Food-u bed-u kid-u అన్ని color ఇస్తారు
Purse-u ఖాళీ అయితే చాలుక్గా మరుగవుతారు
చి చి చి పో అంటారు
ఓరి దేవుడా లోకం చూడారా
ఓరి దేవుడా లోకం చూడారా
ఓరి దేవుడా లోకం చూడారా

Bike మీద షికారంటే 'no' అంటారు
AC carఉంటె ladies-ey సైంటారు
అబ్బా రా అంటారు
Maintenance తగ్గిపోతే brotherఅంటారు
చేతిలో card-u పెట్టి తన పెళ్లికి రమ్మంటాంరు
అన్నయ్య రా అంటారు

ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
ఓరి దేవుడా లోకం మారేరా
దేవుడా ఓ ఓ దేవుడా
దే దే దేవుడా
అయ్యయ్యో దేవుడా
ఏ ఏ దేవుడా
ఓరీ దేవుడా
ఓరీ ఓరీ ఓరీ దేవుడా
దే దే దేవుడా
దే దే దేవుడా దేవుడా దేవుడా

Excuse me, నన్నెవరైనా పిలిచారా, పిలిచారా, పిలిచారా?



Credits
Writer(s): Chakri, Kandikonda
Lyrics powered by www.musixmatch.com

Link