Hello Pilla Sunlo Laila

గల గల గల గల
గల గల గల గేలేలా
ఏలగేలగ ఏలే ఏలవా (ఏలే ఏలవా)
గల గల గల గల
గల గల గల గేలేలా
ఏలగేలగ ఏలే ఏలవా

Hello, పిల్లా सुनलो లైలా
अजा ఇల్లా మెరుపుల
నా మనసే దూకుతున్నాదే గుర్రంలా

వల్ల వల్ల ఇది నీవల్ల
ఆపేదెల్ల మనసిల
నీ చూట్టే తిరుగుతున్నాది rainbowలా

నడిచే barbie బొమ్మ
ఇచ్చావంటే चुम्मा
గాల్లో తేలి నీపై వాలి
పాడేసావే హమ్మా

Hello, పిల్లా सुनलो లైలా
अजा ఇల్లా మెరుపుల
నా మనసే దూకుతున్నాదే గుర్రంలా

చర చర చరితే నువ్వు
చిర చవితే పట్టావో
చిర అలజడి పుట్టించావు నాలో

బరువకు తొలి చినుకే నువ్వు
పరుగున్నా వచ్చేశావు
పరవశమై పెట్టేశావు ఈ వేళాల్లో

మెల్ల మెల్ల మెల్లగా
నిన్ను మళ్ళీ మళ్ళీ మళ్ళీ అల్లగా
తుళ్ళి తుళ్ళి తుళ్ళిపోయే
నా మనసే తునీగాల్లె

చలి చలి చలిగా
నన్ను గిలి గిలి కళ్ళతో కాట్టేశావే
ఓ honey bee(ఓ honey bee)
ఓ my honey bee

दिल ఏదోలే
सुन, सुन, सुन, सुन, सुन

Hello, పిల్లా सुनलो లైలా
अजा ఇల్లా మెరుపుల
నా మనసే దూకుతున్నాదే గుర్రం లా

चलो चलो चलो నాతో నువ్వు
అవుతా నీ సిరినవ్వు
సేపేయ్ ఏం సేయమంటావో నీకై

అనుమతి అడుగాకే నువ్వు
నా లోపలికి వచ్చావు
ఇకపై నీ ఇష్టం నువ్వు ఏం చేసినా
మెత్త మెత్త మెత్తగా
హద్దు హద్దు హద్దుకొనగా
కొత్త కొత్త కొత్తగా
నే పువ్వై పుస్తున్నాలే

మత్తు మత్తు మత్తుగా
నన్ను పట్టి పట్టి ఊపిరి ఆపేశావే
ఓ my sweety
అందాల ooty

अब क्या बोले
चल चल चल चल चल

Hello, పిల్లా सुनलो లైలా
अजा ఇల్లా మెరుపుల
నా మనసే దూకుతున్నాదే గుర్రం లా
వల్ల వల్ల ఇది నీవల్ల
అపెదేల్ల మనసిల
నీ చూట్టే తిరుగుతున్నాది rainbow లా
నడిచే barbie బొమ్మ
ఇచ్చావంటే चुम्मा
గాల్లో తేలి నీపై వాల్లి
పాడేసావే హమ్మా

Hello, పిల్లా सुनलो లైలా
अजा ఇల్లా మెరుపుల
నా మనసే దూకుతున్నాదే గుర్రం లా



Credits
Writer(s): Gopi Sundar, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link