Anu Baby
Baby, Baby, Baby, Baby, Baby
అను Baby. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
मेरे జాను. मेरे సోనియె.
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ...
అను బేబీ. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
मेरे జాను. मेरे సోనియె.
సుతి మెత్తని చురకత్తిలా శివమెత్తకే
ఈగోని ఇంధనమల్లె వాడలమ్మ భామ
నీ goal reach అవుతావమ్మా ...
తగ్గుంట తప్పేం లేదు నెగ్గేస్తామే గుమ్మా
పది మంది గుండెల్లో ప్రేమా...
ఓ మెట్టు దిగిరావే...
పాప జాలీ torcher ఏ
firing caring package ఏ ప్రేమా...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం .
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
అను baby. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
मेरे జాను. मेरे సోనియె.
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే...
పక్కోడు పడ్డాడంటే పైకే లేపాలమ్మ...
చెయ్యేస్తే తప్పేం లేదమ్మా...
ఓ కొంత పంచ్ ఇస్తే రెట్టింపయ్యేనమ్మ.
సాయాలు వ్యర్థం కావమ్మా.
కారాలు నూరేళ్ల గుచ్చి గుచ్చి చూసిన
నాకేదో అవుతుందే పిల్ల రాయిల్లా...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
అను Baby. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
मेरे జాను. मेरे సోనియె.
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ...
అను బేబీ. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
मेरे జాను. मेरे సోనియె.
సుతి మెత్తని చురకత్తిలా శివమెత్తకే
ఈగోని ఇంధనమల్లె వాడలమ్మ భామ
నీ goal reach అవుతావమ్మా ...
తగ్గుంట తప్పేం లేదు నెగ్గేస్తామే గుమ్మా
పది మంది గుండెల్లో ప్రేమా...
ఓ మెట్టు దిగిరావే...
పాప జాలీ torcher ఏ
firing caring package ఏ ప్రేమా...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం .
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
అను baby. సరే ఆగవే...
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
मेरे జాను. मेरे సోనియె.
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే...
పక్కోడు పడ్డాడంటే పైకే లేపాలమ్మ...
చెయ్యేస్తే తప్పేం లేదమ్మా...
ఓ కొంత పంచ్ ఇస్తే రెట్టింపయ్యేనమ్మ.
సాయాలు వ్యర్థం కావమ్మా.
కారాలు నూరేళ్ల గుచ్చి గుచ్చి చూసిన
నాకేదో అవుతుందే పిల్ల రాయిల్లా...
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
Credits
Writer(s): Krishna Kanth, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
Altri album
- Avakaya Anjaneya (From "HanuMan") [Telugu] - Single
- SuperHero HanuMan (From "HanuMan") [Telugu] - Single
- SuperHero HanuMan (From "HanuMan") [Hindi] - Single
- HanuMan (Original Motion Picture Soundtrack) [Telugu]
- Yemito Yemito - Single
- Sathamathamayye Pilla - 1 Min Music
- Anaganaganaga Akasham Antha Manasunna Ammayi
- Teliyade Manasuke (Ee Bhaavana)
- Sakala Gunabirama
- Nee Choopey
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.