Chori Choriye

चोरी चोरी चोरी
ఒఓ యెఏ ఒఓ ఆహా
ఒఓ యెఏ ఒఓ
ఒఓ

ఓ' కనులు కనులు చేసే ఎన్నెన్నో చిలిపిసైగలేంటో
కలలు కలలు కలిసి చేసే గోలేమిటో
హా' మనసు మనసు నడుమ జరిగే మధురమాయలేంటో
అదురుతున్న యదలో జరిగే వింతేమిటో
అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే
అసలేమిటో ఈ అల్లరి బాగుందే అయినా ఇబ్బందుందే

चोरी चोरिये चोरी चोरी चोरिये
चोरी चोरी चोरिये चोरी चोरी
నా నవ్వు चोरिये కొంటెచూపు चोरिये
నా మనసే चोरी चोरी

ఓ' కనులు కనులు చేసే ఎన్నెన్నో చిలిపిసైగలేంటో
కలలు కలలు కలిసి చేసే గోలేమిటో

(సాసరిరి నిస, సాస రిరినిస
సాసరిరి నిస, సపమప గమగరి
సాసరిరి నిస, సాస రిరినిస)

హో' ప్రాయమేమో త్వరపెడుతుంది
ప్రాణమేమో తికమకగుంది
సలహా అడిగేందుకు ఏ తోడుంది?
కాలమేమో పరిగెడుతుంది
పాదమేమో తడబడుతుంది
సరిగా నడిచేందుకు ఏ దారుంది?
అశ నన్నే తోసేస్తు ఉంటే
ఊహలన్నీ ముంచేస్తు ఉంటే
హాయిగుందే హాయిగుందే అయినా ఏదో ఇబ్బందుందే

चोरी चोरिये चोरी चोरी चोरिये
चोरी चोरी चोरिये चोरी चोरी
హె' గుండె चोरिये కొంటెచూపు चोरिये
నా తలపే चोरी चोरी

ఓ' ఎందుకమ్మా ఆ కంగారు
ఏమిటో ఈ మారే తీరు
ఎవరే మనసా ఎదురై ఉన్నారు
అంతులేని సందేహాలు
అంతలోనే సంతోషాలు
చిరునవ్వులతో చదివే మంత్రాలు
మైకమేదో కమ్మేసినట్టు
లోకమే ఇది నమ్మేసినట్టు
కొత్తగుందే కొత్తగుందే అయినా ఏదో ఇబ్బందుందే

चोरी चोरिये चोरी चोरी चोरिये
चोरी चोरी चोरिये चोरी चोरी
హె' గుండె चोरिये కొంటెచూపు चोरिये
నా తలపే चोरी चोरी

కనులు కనులు చేసే ఎన్నెన్నో చిలిపిసైగలేంటో
కలలు కలలు కలిసి చేసే గోలేమిటో
అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే
అసలేమిటో ఈ అల్లరి బాగుందే అయినా ఇబ్బందుందే

(चोरी चोरिये चोरी चोरी चोरिये
चोरी चोरी चोरिये चोरी चोरी
चोरी चोरिये चोरी चोरी चोरिये
चोरी चोरी चोरी
चोरी चोरी
चोरी चोरी चोरी)



Credits
Writer(s): Ananth Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link