Pantham Pantham

పంతం పంతం పంతం
పంతం నీదా నాదా హేయి

సొంతం సొంతం సొంతం
సొంతం నీకా నాకా హేయి, ని

భగభగభగ తెగ మరిగిన రక్తం మాదె మాదె హేయి
తెగతెగతెగ పైకెగిరిన పందెం మాదె మాదె హేయి
వేద్దాం
సై
చూద్దాం
సై
కత్తెర కొరలకు కత్తుల వొరలకు యుద్ధం
సై
సిద్ధం
సై సై సై సై

పంతం పంతం పంతం నీదా నాదా హేయి
సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయి ని

కొసేస్తాం గడ్డి
కొట్టేస్తాం బండ
యెత్తేస్తాం చెత్త నా కొడక
చెత్తా
నరికేస్తాం కొమ్మ
యెరేస్తాం ముల్లు
తవ్వేస్తాం మట్టి నా కొడక
మట్టి రా
నలిపేస్తాం పాత డబ్బా డబ్బా నా
నింపేస్తాం నీటి తొట్టి తొట్టి నా కొడక
మధ్య మధ్యలొ తింటాం మిర్చి మసాలా साला
Hold your tongue
Mind your words
Carriage లు తెచ్చాం లెరా cabbage
क्या बे, जी
నీదా నాదా
నీదా నాదా
పంతం నీదా నాదా

గుప్పిస్తాం రంగు
గీసేస్తాం హద్ధు
గీతను దాటి వచ్చిన వాడి పాదం cut cut cut
ఒరేయి, లేపేస్తాం బంతి
చూపిస్తాం సత్తా
పొటాపొటి నిలిచావంటే body ఫట్ ఫట్ ఫట్
పేకలిస్తాం చేతి గొర్లు జాగ్రతా
విరిచేస్తాం రేక్కలు రెండు bet ఎంత
దింపేస్తాం పొగరును కాస్తా
दिखाता हूँ तेरि घर का रास्ता
తోకముడుచుకొని जा जा ఎక్కడికో जा, కొజ్జా
ముయిరా ముయి
Do or die
రేచ్చేదెవడొ చచ్చేదెవడొ wait and see
Yeah, wait and see



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link