Aakaasam

ఆకాశం నువ్వు నీ మేఘం నేను
ఆనందం నువ్వు నీ నవ్వే నేను
ఆరారు ప్రాయాల కాలాన్ని నేను
ఈ రోజు నీకోసం విరబూసినాను
చలి గాలి గిలిగింత సరదాలు నేను
కవ్వించనా నిన్ను క్షణమూరుకోను
నీ చూపులో జారి ఒడి చేరుతాను
పసి పాపనై పోతాను
నీ తోడులో నేను నన్నాపలేను
జలపాతమై పోతాను
తననినా
తననా నినా

పొగ మంచులోన చలి మంటకానా
నులివెచ్చగా నేను తాకేసిపోనా
నీరెండలలోనా చిరు జల్లై రానా
నిలువెల్ల నిన్నింక తడిపెయ్యనా
రోజంతా ఆటాడి అటు ఇటు దూకైనా
పరుగుల తీసైనా
సాయంత్రం పోరాడి కలసిన సమయాన
సిరి మల్లె నే అవనా

తననినా
తననా నినా



Credits
Writer(s): A R Rahman, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link