Oh Daivama..

ఓ దైవమా ఇది న్యాయమా
అనురాగమే అపరాదమా
ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
ప్రాణం పోసే ప్రేమా పగతో మండాలా
చెలిమిని పంచే ప్రేమా చెరలో ఉండాలా
ఎదురీదుమా ప్రేమా విధి రాతనే ఎదురించుమా
తడబాటే బాటై సాగాలమ్మ ఓ ప్రేమా

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
కని పెంచు వారే సందేహించు కుంటే
జీవించు వారు ఇంకెవ్వరు హోయ్ ఇంకెవ్వరు
కలిసుండలేని కలహాలు మావి
జీవించు వారి కనిపించను కనిపించను
ఈ ప్రేమేగా నీకు జన్మం ఇచ్చింది
ఆ ప్రేమే లేదంటే లోకం ఏముంది
ఈ సత్యం చూడని పెద్దరికం విలువేమున్నది

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
వేటాడుతున్నా వేధించుతున్నా లొంగేది కాదు
ప్రేమన్నది హోయ్ ప్రేమన్నది
భలమెంత ఉన్నా ధనమెంత ఉన్నా
తొనికేది కాదు
ఈ పెన్నిధి హోయ్ ఈ పెన్నిధి
చిగురిస్తుంది ప్రేమా చితిలో తోసినా
ఎదురిస్తుంది ప్రేమా ఎదనే కోసినా
మరుజన్మకు సైతం మరువని నేస్తం
ఈ ప్రేమా

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా



Credits
Writer(s): Koti, Samavedam Shanmuga Sharma
Lyrics powered by www.musixmatch.com

Link