Yeye Yeye

నా అందం చుస్తే పడిపోనోడు ఎవడు
ఈ दुनिया మొత్తంలోనే లేనే లేడు

నా చూపు మత్తు మైకం చుట్టుకోని వాడు
మీసాలు మూతికి ఉన్న మగవాడు కాడు

నా మాయాజాలం ఛేదించే మొనగాడు ఇప్పటి దాకా ఎదురే పడలేదు
నా ఒళ్ళే స్వర్గం అంటూ ప్రతి ఒక గురుడు నేన్యాడున్నా పరిగెత్తుకు వచ్చేస్తాడు
ఎఏ ఎఏ ఎఏ నన్నెవడు ఒకే ఒక్కసారి చూస్తే మర్చిపోడు
ఎఏ ఎఏ ఎఏ వచ్చినోడు అంతేలేని మాయ మస్తీ నువ్వంటాడు

హద్దేలేని అందం నేను
ఆనందాలే అందిస్తాను

పొద్దేలేని రాత్రి నేను
హత్తుకుంటే హాయవుతాను

చీకట్లో ఉన్న రంగులన్నీ చూపించేసి, చిందులేసే చిచ్చు ఉఫ్ ఊదిస్తాను
ఎఏ ఎఏ ఎఏ నన్నెవడు ఒకే ఒక్కసారి చూస్తే మర్చిపోడు
ఎఏ ఎఏ ఎఏ వచ్చినోడు అంతేలేని మాయ మస్తీ నువ్వంటాడు
ఎఏ ఎఏ ఎఏ నన్నెవడు ఒకే ఒక్కసారి చూస్తే మర్చిపోడు
ఎఏ ఎఏ ఎఏ వచ్చినోడు అంతేలేని మాయ మస్తీ నువ్వంటాడు

సోకులాడి సోకులన్నీ సొమ్మసిల్లె మెరుపుని నేను

పట్టుబడి పోయావంటే గుండెల్లోన భూకంపం అయిపోతాను

నీలాంటి వేటగాడి ఆటల్లోన కాగి కాగి చల్లారకుండా రగిలే తాపం నేను
ఎఏ ఎఏ ఎఏ నన్నెవడు ఒకే ఒక్కసారి చూస్తే మర్చిపోడు
ఎఏ ఎఏ ఎఏ వచ్చినోడు అంతేలేని మాయ మస్తీ నువ్వంటాడు
ఎఏ ఎఏ ఎఏ నన్నెవడు ఒకే ఒక్కసారి చూస్తే మర్చిపోడు
ఎఏ ఎఏ ఎఏ వచ్చినోడు అంతేలేని మాయ మస్తీ నువ్వంటాడు

Credits
Writer(s): Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link