Andham Tannullona

అందం tonన్నుల్లోనా
ఓ వన్నెల సోనా
తడిశా వెన్నెల్లోనా
రోజా పువ్వులుతోనా
ప్రాణంలో గుచ్చే బాణంవే నువ్వేనా
నిన్నే చూడాలి నీతో ఉండాలి
అంటోంది నా ప్రాణమే ఎవరెమంటున్నా

అందం tonన్నుల్లోనా
ఓ వన్నెల సోనా
తడిశా వెన్నెల్లోనా
రోజూ నిను చూస్తున్నా
నిలువద్దంలోనా
మోజే పడి చస్తున్నా

నిన్ను దొంగలించైనా నిన్ను కౌగిలించైనా
నిన్ను దాచిపెట్టైనా నాలోనా
హే నన్ను నేను చూస్తున్నా
నిన్ను పోల్చుకుంటున్నా
అసలు నేను ఉన్నా నా లోకానా
ఓ దూరం విడదీస్తున్నా
నీకై అడుగేస్తున్నా
నిన్నే చేరాలి నీకై బ్రతకాలి
జన్మంతా నీ ప్రేమకే బానిసనంటున్నా

అందం tonన్నుల్లోనా
ఓ వన్నెల సోనా
తడిశా వెన్నెల్లోనా
రోజా పువ్వుల్తోనా
ప్రాణంలో గుచ్చే బాణంవే నువ్వేనా

రెక్కలొచ్చి ఎగిరైనా చుక్కలన్నీ గెలిచైనా
నువ్వు పక్కనుంటే చాలంటున్నా
ఓ ప్రేమ లోతు కొలిచైనా
వయసు పరుగు నిలిపైనా
నీకు జతగా బ్రతకాలనుకుంటున్నా
ఓ ఆరో సంద్రం నేనా
ఏదో ఋతువైపోనా
నిన్నే చూడాలి నీతో ఉండాలి
అంటోంది నా ప్రాణమే ఎవరాడ్డోస్తున్నా

అందం tonన్నుల్లోనా
ఓ వన్నెల సోనా
తడిశా వెన్నెల్లోనా
రోజూ నిను చూస్తున్నా
నిలువద్దంలోనా
మోజే పడి చస్తున్నా



Credits
Writer(s): Dinesh, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link