MCA

వీధి చివర ఉంటాదో Tea కొట్టు
ఆడ మేం తాగే Tea ఏమొ one by two
వంటి మీద ఉండేదొక్క jeans pant-u
పైన అపుడపుడూ మారుస్తాము T-shirt
మా favorite hero cinema hit-u
అయితే మేం కూడా చెస్తాం same hair cut-u
మా colony కావేరి తోటి silent-u
కాని కల్లల్లోన కాజల్ తో duet-u
ఆషాడం sales లో half rate కిచ్చినా
మిగతా half అడుగుతాం discount-u
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle అ middle అ middle class అబ్బాయిలం

హెయ్ picture నాది popcorn నీది
మందే నాది munching నీది
Bike-e నాది petrol నీది
అరె cigerette నాది మామ కిళ్ళీ నీది
అని వాటా వేసీ కర్చే పెడతాం
అరె పైసా పైసా పోగే చేస్తాం
చివరికి చిట్టి కట్టి cheating అవుతాం
మళ్ళీ లక్కే వస్తుందని lottery t ry చేస్తాం
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle అ middle అ middle class అబ్బాయిలం

హెయ్ pass book లో పైసల్ కన్నా
Facebook లో friends ఎక్కువా
వండుకున్నా కూరల కన్నా
పక్కింటోల్లిచ్చే పచల్లెక్కువా
అరె పేపర్ లోన వర్తల కన్నా పిట్టగోడ కాడ న్యూస్ ఎక్కువా
అరె beer bottle ల్లే తాగే కన్నా
వాటిని అమ్మేటప్పుడు kick-e ఎక్కువ
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle class అబ్బాయిలం (MCA)
మేమే middle అ middle అ middle class అబ్బాయిలం



Credits
Writer(s): Devi Sri Prasad, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link