Ka..Ka..Ka.. Kaakulu Doorani Kaaradave

క క క కాకులు దూరని కారడవే ఈ లోకం
చి చి చి చీమలు చేరని చిట్టడవే ఈ లోకం
ద ద ద దారులు మూసి ఆడిస్తుంది కాలం
ప ప ప పద్మవ్యూహమే కొనసాగే ప్రయాణం
తల తల తల తలబడి నువ్వు కలబడనంటే కష్టాలే
బల బల బల బలవంతులు నిను బల బల భయపెడుతుంటారే

నీ బాటలోన నువ్వెళ్ళుతున్నా నీకడ్డొచ్చే ఆటంకాలెన్నో
మౌనంగా ఉంటూ మనకెందుకన్నా నీ పై పైకొచ్చే ప్రమాదలెన్నో
Frame to frame same to same, life అంటేనే dirty game
అయినా నువ్వాడు, పోరాడి చూడు

ఏ చోట నిలబడనీదు కాలి కింది కాకా
మునుముందుకే పరుగవ్వాలి రంగంలో దిగాకా
సవ్వాళ్ళని నిన్నెదిరించే సమస్యాలే లేకా
నీకైనా తెలిసేదెట్టా నీలో నీ తడాఖా
నీ బాటలోన నువ్వెళ్ళుతున్నా నీకడ్డొచ్చే ఆటంకాలెన్నో
మౌనంగా ఉంటూ మనకెందుకన్నా నీ పై పైకొచ్చే ప్రమాదలెన్నో
Frame to frame same to same, life అంటేనే dirty game
అయినా నువ్వాడు, పోరాడి చూడు

ఏ కష్టమైనా ఎదురీదే వాడే ఏనాటికి విజేత
నీ ధ్యేయం కోసం, కర్తవ్యం కోసం పోరాడమంది గీత
నీ సాయం నువ్వే నీ సైన్యం నువ్వే
Keep bouncing like a Cheetah



Credits
Writer(s): S.s. Thaman, Ramajogayya Shastry
Lyrics powered by www.musixmatch.com

Link