Bhaje Bhaaje (From "Gopala Gopala")

అరెరే అలా
ఆయనందలాల
అందరు చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అరెరే అలా
ఆయనందలాల
ఆడలా ఈలేసాడు కోలాటాల గోల గోల
ఓ దూరంగా రంగ దొంగ దాక్కోకోయి ఇయ్యాల
వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా
మందిరం కట్టిందయ్య భూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏల
ఇది నీ నేల
నువ్ చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా
ఓ భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
ఓ భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
ఓ దూరంగా రంగ దొంగ దాక్కోకోయి ఇయ్యాల
వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా
భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు
నల్లని రంగున్నోడు
తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు
అందరికీ అయినోడు
మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు
నీలోనే ఒకడై ఉంటాడు
ఓ భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
ఓ భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
ట ట ట టట ట ట ట టట ట ట ట టట ట ట ట టట
భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
భజే రే భజే రే భజే రే
భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
భజే రే భజే రే భజే రే
ఓ భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే
ఓ భజే భాజే ఆ ఢోలు భజే భాజే ఆ ఢోలు భజే రే

Credits
Writer(s): Anup Rubens, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link