A For Apple - Studio

A for apple-u
B for బుజ్జులు
C for చిలకలు
D for dimple-u
A to Z ఇట్టాంటివి ఎన్నెన్నో పేరులు
ఇచ్చారు నా ఒంటికి ఏవేవో బిరుదులు

Hi messageలు
Thai massage లు
Heart leakఅయి వత్తారు రెడ్డిలు రాజులు
Fuse ఎగిరే అందానికి ఎన్నెన్నో fees-uలు
వద్ద్దన్న ఇత్తారు diamond గాజులు

హే phone ఎవడిదైనా, నా photo ఉంటదంట
ఆధార్ card లాగ ఎంట ఉంటా
ఏ వయసు వాడినైనా, నే వరస కలుపుకుంటే
నా సొగసు లెక్క తేల్చలేనిటా
Bamboo chicken ఉంది jumbo సోకుంది
మీలో ఎవడంట rambo
అందం bomb ఉంది item song ఉంది
మీలో ఎవడు నాకు combo

ఏ రాజమండ్రి జంగిరి అని
కాకినాడ కాజా అని
జిలేబిలాంటిదని గులాబీ అని
నా పెదవికెన్ని ముద్దు పేర్లు రో

స స్స size zero symbol అని
బంగారు bangle అని
సన్నాయి కన్నా సన్నదని సన్నజాజిని
నా నడుముకెన్నీ nick-u names రో

ఖారా కిళ్ళీ కన్నా ఘాట్ నీ మాటే సోనా
Mango jelly కన్నా పిచ్ఛ్ sweet-ఏ, నీ ముద్ద్దు పేర్లే చిన్నదాన

Bamboo chicken ఉంది jumbo సోకుంది
మీలో ఎవడంటే rambo
అందం bomb ఉంది item song ఉంది
మీలో ఎవడు నాకు combo

నా బుల్లి బుగ్గ బులి బులి balloon
నే నడిచి వెళ్లే beauty salon
ని ఉన్నచోట కుర్రాళ్ళకి accident zone
అని నాపైన ఎన్ని కవితలో

నా కన్నె సోకు watermelon
నా కొంటె చూపు మల్లెల తూఫాన్
నా బుగ్గలోన సిగ్గు పొలం దున్నే కిసాన్
మరి ఎవడంటు ఎన్ని ప్రశ్నలో

Glamour grenade-uనే, మా గుండెల్లో పేల్చేసావే
Beauty patent-uనే మాకే ఫట్టుమంటూ రాసినవే

Bamboo chicken ఉంది jumbo సోకుంది
మీలో ఎవడంటే rambo
అందం bomb ఉంది item song ఉంది
మీలో ఎవడు నాకు combo



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link