Aarinti Daka

ఆరింటిదాకా అత్త కొడకా (ఓ హోయ్)
ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
ఓరయ్యో కిర్రుమంది నులక, కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
ఓ పాప ఇల్లు నీవు అలక, ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక

సందె చలిగాలే సరిపడక, చావనా నీతో జతపడక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
చూపుకే నీలో ఎద ఉడక, వాలిపో అన్నదిలే పడక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
అలగడం అన్నది ఆచారం
అడగడం కమ్మని గ్రహచారం
అందుకే జాబిలి జాగారం
అందమే కౌగిలికాహరం
మల్లెల రాతిరి, మన్మధ చాకిరి జన్మకు లాహిరిలే
ఓలమ్మో కన్నెసోకు చెరుక, కౌగిలింత ఇరుకా, కన్ను కొట్టి నన్ను తినక
ఆరింటిదాకా అత్త కొడకా (ఓ హోయ్)
ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
ఓరయ్యో కిర్రుమంది నులక, కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
ఓ పాప ఇల్లు నీవు అలక, ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక

ముందుగా నాతో ముడిపడక, అప్పుడే ఒడిలో స్థిరపడక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
బొత్తిగా సాగదు నీ మెలిక, మొత్తుకుంటున్నది నా రవిక
(ఓ హోయ్... హాయ్... హాయ్)
లేచిన లేడిది సంచారం
లేతగా చెయ్యరా సంసారం
పువ్వుకే తుమ్మెద ఝంకారం
వాలిపో అన్నది వయ్యారం
తీరని తిమ్మిరి చీరకు చిమ్మిరి ఉక్కిరిబిక్కిరిలే
ఓరయ్యో అంతమాట అనక, సొంత ఊరు తణుకా అత్తగారి ముద్దు కొడకా
ఆరింటిదాకా అత్త కొడకా ఓ హోయ్
ఆ పైన కొత్త పెళ్ళికొడకా (హాయ్ హాయ్)
ఓరయ్యో కిర్రుమంది నులక, కిస్సుమంది చిలక శోభనాల night-u గనక
మూడొచ్చినాక ముద్దు చురక (ఓ హోయ్)
తెల్లారగానే తేనె మరక (హాయ్... హాయ్)
ఓ పాప ఇల్లు నీవు అలక, ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక

Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link