Ulikipadaku

కుకుకుకు
కుకుకు
కుకు కు కు
కుకుకు
కుకు కు కు
కుకుకు
కు కు కు కు

ఉలికిపడకు కుకుకుకు
పెదవి కలిపేందుకు కుకుకుకు
కలలు కనకు కుకుకుకు
కథలు నడిపేందుకు కుకుకు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
స్వరాలు పెంచకు
కుకుకుకుకు
ఉలికిపడకు కుకుకుకు
పెదవి కలిపేందుకు కుకుకుకు
కలలు కనకు కుకుకుకు

మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా
సిగ్గ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే ఎర్రపొంగులిస్తావా
మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ చంపకమాలలు సొంపులకిస్తావా
పైటల చాటుల పద్యము రాసేవేళ ఉత్పలమాలలకూపిరి పోస్తావా
నీవడిగే దోపిడిలో
నీ ఒడిలో ఒత్తిడిలో
వసంతవేళకు
కుకుకుకుకు
ఉలికిపడకు కుకుకుకు
పెదవి కలిపేందుకు కుకుకుకు
కలలు కనకు కుకుకుకు

ఆడదయ్యే వేళ నీ అందమంతా ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా
పాయసాలు పొంగే నీ పక్కకొస్తే ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
నన్నయభట్టుకు నవలలు నచ్చేవేళ కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా
చక్కిలిగింతలు తిక్కనకొచ్చినవేళ నర్తనశాలకు నాతో వస్తావా
నా ఎదలో పూపొదలో
నా కథలో నీ జతలో
సందేహమెందుకు
కుకు కుకు
కుకుకుకుకు
ఉలికిపడకు కుకుకుకు
పెదవి కలిపేందుకు కుకుకుకు
కలలు కనకు కుకుకుకు
కథలు నడిపేందుకు కుకుకు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
స్వరాలు పెంచకు
కుకుకుకుకు
ఉలికిపడకు
కుకుకుకు
పెదవి కలిపేందుకు
కుకుకుకు
కలలు కనకు
కుకుకుకు



Credits
Writer(s): Veturi Murthy, M Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link