Aggipulla Geayagaane

అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో
అయ్యహో అయ్యహో మంటలోన నెయ్యనువ్వు పొయ్యహో
అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అమ్మతోడు అందగత్తె హస్తవాసి హాయిగుంది అయ్యహో అయ్యహో

కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఇంటికొచ్చి ప్రేమతిండి మెయ్యహో
అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో

వంపులోన తిష్ట నేను వెయ్యహో తిష్ట నేను వెయ్యహో
దిండుతోటి దిష్టి నీకు తియ్యహో దిష్టి నీకు తియ్యహో

పోలికంత దానమల్లే చెయ్యహో
కౌగిలింత చీర నువ్వు నెయ్యహో

గాలునేను దువ్వుతుంటే చూడహో నీకాలు నీకు చెప్పకుండా జారహో

ఒక్కసారి పుట్టునంట ప్రేమహో గుత్త జ్ఞాపకాలు పట్టునంట ప్రేమహో

అమ్మతోడు తుమ్మతోడు గుమ్మతోడు గుత్తగుంది అయ్యహో అయ్యహో

అగ్గిపుల్ల గీయగానే
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో
అయ్యహో

(రిగసససాని సససస
రిగసససాపాని
రిగసససాని సససస
సమారిపమ సమారిసా నిసపని మాపరిమపా)

ఓ, సిగ్గుపైన మూత నువ్వు తియ్యహో మూత నువ్వు తియ్యహో
చిత్రమైన కూత నేను కుయ్యహో కూత నేను కుయ్యహో

నోటి తోటి నోరు నువ్వు ముయ్యహో
మాటరాని తేనే బొమ్మ గియ్యహో

చంప పైన గోటితోటి గిచ్చహో అది గుండెలోని మాసిపోని మచ్చహో
పట్టలేక నువ్వు నేను రెచ్చహో ఇంకా పుట్టలేక విరహమంత చిచ్చహో

అమ్మతోడు అబ్బతోడు వీడితోడు వేడిగుంది అయ్యహో (అయ్యహో)

కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో

అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో

అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో
అయ్యహో

అయ్యహో
అయ్యహో
అయ్యహో
అయ్యహో
అయ్యహో
అయ్యహో
అయ్యహో
(అయ్యహో)



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link