Padatha Padatha

పాపమే నిన్ను ఉరుమి ఉరుమి చూడదా
కోపమే నిన్ను తరుమి తరుమి కొట్టదా
తప్పులే నేడు నిప్పులల్లే మారక
కాలమే నీకు చితిమి పేర్చి కాల్చదా
చినుకు చినుకు కలిసి అరే చివరికవను వరద
వరద కట్టు తెగితే నీ బ్రతుకు మట్టి బురద
నిన్న మొన్నలాగా పొరపాటు మళ్లీ చేస్తే
పైనఉన్నవాడు నిన్ను కిందకేసి తొక్కుతాడు

నీ పైన పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా
నే పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా
నే పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా
నే పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా

(నిన్ను కొడతా కొడతా

రుచి చూపెడతా

నిన్ను కొడతా కొడతా)

మంచివాడంటే ఎవడు ఎవడు ఎవడు రా
మంచిగా ఈడ నటన తెలిసినోడు రా
చెడ్డవాడంటే ఎవడు ఎవడు ఎవడు రా
మంచిగా ఈడ నటన తెలియనోడు రా
నిన్ను తరుమి కొట్టనా
ఇరగ కొట్టనా
(కొట్రా)
సికక కొట్టనా
(సిక్కేయి)
ఎతికి కొట్టనా
(ఎసెయ్)
దంచి కొట్టనా
వంచి కొట్టనా
చావా కొట్టనా
నిన్ను కొట్టి చెప్పనా

ఆడినా ఆట ఆగిపోయేరో
వీసినా పరుగు అలిసిపోయేరో
ఆడినా ఆట ఆగిపోయేరో
వీసినా పరుగు అలిసిపోయేరో
ఆడినా ఆట ఆగిపోయేరో
వీసినా పరుగు అలిసిపోయేరో
ఆడినా ఆట ఆగిపోయేరో
వీసినా పరుగు అలిసిపోయేరో

నీ పైన పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా
నే పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా
నే పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా
నే పడతా పడతా ఒక పిడుగై పడతా
నువ్వు చేసిన గాయం నీకు రుచి చూపెడతా

(కొట్రా
సిక్కేయి
ఎసెయ్
రుచి చూపెడతా)



Credits
Writer(s): Anirudh Ravichander, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link