Yemivvagalanayya

ఏమివ్వా గలనయ్యా నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై
నేనేమివ్వా గలనయ్యా నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై
నిన్ను గూర్చి లోకమంతా చటానా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా
నిన్ను గూర్చి లోకమంతా చటానా
ఊపిరి ఉన్నత వరకు పాడనా
ఏమివ్వా గలనయ్యా నా యేసయ్య
నీవు చేసిన మేలులకై
గురిలేని నా జీవిత పయనంలో
దరిచేరి నిలచిన నా దేవుడవు
మతిలేక తిరుగుతున్న నన్ను
శృతిచేసి నిలపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణింపలేను నా యేసయ్య
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణింపలేను నా యేసయ్య
నిన్ను గుర్చి లోకమంతా చటానా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా
నిన్ను గుర్చి లోకమంతా చటానా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా
ఏమివ్వా గలనయ్యా నా యేసయ్యా
నీవుచేసిన మేలులకై
ఏమివ్వా గలనయ్యా నా యేసయ్య
నీవుచేసిన మేలులకై
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నాను
నీవు లేని జీవితం వేర్ధమేనయ్య
నీ సాక్షిగా ఈలలో బ్రతికేదానయ్య
నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా
ఏమి ఇచ్చి నీ రుణం తీర్చెదనయ్య
నీ పాత్రగా నన్ను మలచినందుకు
ఏమి ఇచ్చి నీ రుణం తీర్చెదనయ్య
నీ పాత్రగా నన్ను మలచినందుకు
ఏమివ్వా గలనయ్యా నా యేసయ్య
నీవు చేసిన మేలులకై
నేనేమివ్వా గలనయ్యా నా యేసయ్య
నీవు చేసిన మేలులకై
నిన్ను గుర్చి లోకమంత చటానా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా
నిన్ను గుర్చి లోకమంత చటానా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా
ఏమివ్వా గలనయ్యా నా యేసయ్య
నీవుచేసిన మేలులకై .



Credits
Writer(s): Suvarnalatha
Lyrics powered by www.musixmatch.com

Link