Naalo Nenenaa

నాలో నేనేనా
నాతో నేనున్నానా
అవునా నిజమేనా
నన్నే మరిచానా
రోజురోజునే చూస్తువున్న లోకమిది ఇది కాదే ఇది కాదే
ఇదివరకీ గాలిలోన ఇంత కొత్త సంగీతం వినలేదే
ఇన్నినాళ్ళు కన్ను చూడలేని అందమంత చూస్తుంటే బావుందే
తొలిసారిగ మనసను పెదవితొ నా మౌనం పలికిందే

నువ్వే ఎవరంటే
చెప్పే పదముందా
నువ్వే లేకుంటే
నాకే గతముందా
బంధువల్లే కొత్త అందమైన బంధమల్లే కలిశావే కలిశావే
గాజు బొమ్మకిన్ని మోజులిచ్చు ఆశలిచ్చు ప్రాణమేదో పోశావే
తెల్ల కాగితంలా ఉన్న నన్ను రంగులేసి గాలిపటమే చేశావే
పాతపాతగున్న గీతలన్ని మెరుగుదిద్ది కొత్త రాతే రాశావే



Credits
Writer(s): Ghibran, Sri Mani
Lyrics powered by www.musixmatch.com

Link