Nuvvu Vijilesthey (From "Simhadri")

నువ్వు Whistle ఏస్తే ఆంధ్రా సోడాబుడ్డి
నువ్వు Whistle ఏస్తే ఆంధ్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగి
జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ

నువ్వు Whistle ఏస్తే ఆంధ్రా సోడాబుడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
కన్నె body కాదమ్మో అది
జీడిపప్పు జాడి
నిన్ను చూసి పట్టా తప్పే
పడుచు రైలు గాడి
ఎన్ని కోట్ల విలువుంటుందో
నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడు uncle అవుతాడయ్యో
నిన్ను కన్న daddy

వేస్తా బేడీ చేస్తా దాడి
సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడి
రాత్రికి చూసెయ్ 3D
నీ గుర్రం కోసం పెంచా నేనే
నీ గుర్రం కోసం పెంచా నేనే
వెచ్చనైన గడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి డిడి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ

నువ్వు Whistle ఏస్తే ఆంధ్రా సోడా బుడ్డి
డ్డి డ్డి డ్డి
కోక bank locker లోన
దాచుకోకు వేడి
Check లిస్తే చిక్కొస్తుందే
ఇచ్చుకోవే DD
నువ్వు తాకకుంటే పువ్వు
పోవునంట వాడి
సుబ్బరంగ సుఖపడిపోరా
దాన్ని నువ్వు వాడి
అరె పుంజుకు కోడి పంటకు పాడి
నువ్వు నేనొక జోడి
చింతల్ పూడి చిలకల్ పూడి
పోదామా జతకూడి

ఓరయ్యో నీది చెయ్యే కాదు
ఓయ్
ఓరయ్యో నీది చెయ్యే కాదు
విశాఖ ఉక్కు కడ్డీ

నువ్వు Whistle ఏస్తే ఆంధ్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగీ
జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ

వేస్కో వేస్కో వేస్కో Whistle ఏస్కో



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link