Are Re Re

అరె రెరెరెరెరే ఏమిది
ఎదకే తెలియని లయ ఇది
కనులే చూడని నిజమిది
ఎదురు నిలిచిన వరమిది
నడిచే మెరుపా
పొగలో వెలుగా
తెరలే తొలిగే ఇపుడే
Oh my god ఎదో అయిందే వింత జరిగిందే నిండు నా గుండెలో
What is this? అంతా మారింది కొత్తగా ఉంది నాకు నాలో ఎదో
Believe me నడక మారింది, నవ్వు మారింది నన్ను మార్చిందెదో
I swear it కాలమాగింది మాయలా ఉంది అయిన బాగుందిలే
అరె రెరెరెరెరే ఏమిది
ఎదకే తెలియని లయ ఇది

నా కనులే కోరే రూపం నువ్వు
నా పెదవే కోరే మాటే నువ్వు
నా అడుగే కోరే నడకే నువ్వు
నా మనసే కోరే నా ఈడు జోడు తోడు నువ్వు
ఎపుడులేని అందంతో కనిపించావే, ఎన్నో కత్తులు దాచి కళ్ళతో విసిరేశావే
గుప్పున వచ్చి గుండెల్లో పోడిచేశావే నువ్వు రూరూరూరూరూరూ రురురు
చప్పుడులేని ఉప్పెనలా వచ్చేశావే నాలో చుక్కలు చూపే తూఫానే కురుపించావే
ఎక్కడలేని మాయేదో చేసేశావే నువ్వు రూరూరూరూరూరూ రురురు
Oh my god
ఎదో అయిందే వింత జరిగిందే నిండు నా గుండెలో
What is this?
అంతా మారింది కొత్తగా ఉంది నాకు నాలో ఎదో
Believe me
నడక మారింది, నవ్వు మారింది నన్ను మార్చిందెదో
I swear it
కాలమాగింది మాయలా ఉంది అయిన బాగుందిలే

నా కురులే తాకే పవనం నువ్వు
నా ఎదపై వాలే ప్రాయం నువ్వు
నా ఊపిరికేమో ప్రాణం నువ్వు
నా తలపే కోరే ప్రతి ఆశ ధ్యాస శ్వాస నువ్వు
అయ్యయ్యయో ఏదేదో చేసేశావే నన్ను remote లేని robot లా మార్చేశావే
మాటలు రాని పక్షల్లె చేసేశావే నువ్వు రూరూరూరూరూరూ రురురు
నిద్దురలేని చేపల్లె అయిపోయెనే మనసు కొమ్మలపైనే కోతల్లె దూకేస్తుందే
రంగులు వేసి rainbow లా చేసేశావే రూరూరూరూరూరూ రురురు
Oh my god ఎదో అయిందే వింత జరిగిందే నిండు నా గుండెలో
What is this? అంతా మారింది కొత్తగా ఉంది నాకు నాలో ఎదో
Believe me నడక మారింది, నవ్వు మారింది నన్ను మార్చిందెదో
I swear it కాలమాగింది మాయలా ఉంది అయిన బాగుందిలే



Credits
Writer(s): Srinivas Sharma, Bashya Sree
Lyrics powered by www.musixmatch.com

Link