Bulreddy

ఒంటి తీరు పాలకోవా నడక చూస్తే హంసనావ
సోకు బరువు మోయగలవా
సాయమోస్తాం సై అనవా

బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి
రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి

బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి
రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
Yamaha ఏస్కోచే యాది రెడ్డి
Bajaj మీదొచ్చే బాల్ రెడ్డి
Stand అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక ఆగారాళ్ళు
ఎట్టా సచ్చేదిరో పెద్ది రెడ్డి
రెడ్డిగారి రెడ్డిగారి
రెడ్డిగారి కుర్రాళ్ళు ఇట్టా రెచ్చిపోతే ఎట్టాగంట

రెడ్డిగారి కుర్రాళ్ళు ఇట్టా రెచ్చిపోతే ఎట్టాగంట
బుల్లెట్టు అహ బుల్లెట్టు
అరె బుల్ బుల్ బుల్ బుల్ బుల్ బుల్ బుల్లెట్టు
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి
రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి

హే పిల్ల నిన్ను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం కాని
ఇంతకీ మాకు to let board ఉందా లేదా
ఎహే ముంబైలో మా బావ tailor
అంటారు వాడినంత tiger
పండక్కు వచ్చి నన్ను పెళ్ళాడతాను అంటూ ప్రొమిస్సు కూడా చేసినాడు

నీ బావ కొట్టాడు పంపు
ఆడేమో అట్నుంచి జంపు
మొన్నాడు పట్నంలో మసీదు గల్లీలో పెళ్ళాంతో పూలు కొంటున్నాడు
మాయగాడు సచ్చినోడు సొమ్ములన్నీ దోచేశాడు
నన్ను ఇట్టా ముంచేశాడు
నా సొమ్ములన్నీ దోచేశాడు నన్ను ఇట్టా ముంచేశాడు
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి

ఒరే ఒరే ఒరే నీ tiger బావ jump అయిపోయినాడ
అయితే నువ్వు ఖాళీయే కదా
లేదు అరె పక్కింటి కుర్రాడు శీను
మా వీధిలో వాడు డాను
నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు
శీనుగాడు ఎసాడు రీలు
వాడ్ని నిన్న పంపారు జైలు
వాడింక రాడుగాని ఒక్కడ్ని ఎంచుకుంటే తక్కినోళ్లం తప్పుకుంటాము
రెడ్డిగారి రెడ్డిగారి
రెడ్డిగారి కుర్రాళ్ళను నే తప్పుగానే అనుకున్నాను
ముందు చూస్తే భయమేసింది మనసు చూస్తే మతిపోయింది
ముందు చూస్తే భయమేసింది మనసు చూస్తే మతిపోయింది
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి



Credits
Writer(s): Anup Rubens, Surendra Krishna
Lyrics powered by www.musixmatch.com

Link