Pareshanura (From "Dhruva")

పరేషానురా పరేషానురా
ప్రేమన్నదే పరేషానురా
పడితేమరీ పడుకోదురా
పనిపాటనీ పడనీదురా
ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా
పొరపాటున నిదురలొ జారుకున్నా కలలై దూకునురా
प्यार లొ పడిపోతె పరేషానురా
प्यार లొ nuisance शुरू ఆయెరా
प्यार లొ ప్రతి మలుపు తీన్ మారురా
प्यार లొ दो दिल की fight ఉందిరా

ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా ... ఔనని కాదననీ ఆటలో కూరుకునీ
నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా
గొడవలు మోసే గుండెనిండా అరుపులు రా కేకలు రా
प्यार లొ పడిపోతె పరేషానురా
प्यार లొ nuisance शुरू ఆయెరా
प्यार లొ ప్రతి మలుపు తీన్ మారురా
प्यार లొ दो दिल की fight ఉందిరా



Credits
Writer(s): Varikuppala Yadagiri, R V Rangadhithya, R Jeeva
Lyrics powered by www.musixmatch.com

Link