Nuvu Jatha Leni

నువు జత లేని నేను లేను
నను విడిపోకు నేస్తమా
నువు కనరాని చోటు లేదు చేరలేని దూరమా
నీ కంటి ముందు నేనున్నా
నీ ఎదుట పడను సరితూగేనా
కంటిపాప నువ్వేగా
నిను ఒడికి చేర్చి ఓదార్చే అమ్మని నేగా

ఎలా కనులలోన దీపాల వెలుగు నీలా
కనిపించెనే, కరిగించెనే, కన్నీరై కదిలెనే
సాగే పయనమంతా ఆగే చెలిమి చెంత
దరిచేర్చదే, వెలివేయదే, వేదనలే మిగిలెలే
గాయం నేనే చేసాను గాని నా బాధ మోసావే
నేరం నేనే చేసాను గాని నా శిక్ష కాసావే
నువు జత లేని నేను లేను
నను విడిపోకు నేస్తమా
నువు కనరాని చోటు లేదు చేరలేని దూరమా
నా కంటి ముందు లేకున్నా
నను ఆవరించే వరమేనా
కంటిపాప నువ్వేగా
నను ఒడికి చేర్చి ఓదార్చే అమ్మ న్నువ్వేగా



Credits
Writer(s): Ramu Kumar A S K, Aasrith
Lyrics powered by www.musixmatch.com

Link