Ye Chota Nuvvunna (feat. Tulsi Kumar, Haricharan Seshadri)

ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా
దూరాల దారుల్లో నీవెంట నేనుంటా
నన్నిలా నీలో దాచేశా
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
ఇన్నాళ్ల నా మౌనం వీడాలే నీకోసం
కలిసొచ్చెనే కాలం దొరికింది నీ స్నేహం
నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం
రాదింక ఏ దూరం నాకుంటే నీ సాయం
నన్నిలా నీలో దాచేశా
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా
ఎప్పటికీ నిన్నే నాలో దాస్తారా
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే



Credits
Writer(s): Krishna Kanth, Gursharanjot Singh Randhawa
Lyrics powered by www.musixmatch.com

Link