Damdha Nakkadam

ఒల్లెగాడు మనసు తీరా నవ్వుతాంటే సూసి
పొల్ల గుండె సప్పుడే డం డం డం డం డం డం డం డం డం డం డం డం
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం

హే ఎర్ర పిల్ల ఎర్రి బుట్టె కుర్ర జరం తెచ్చిందే
సుర్రూమని సురుకేత్తాందే
హే పొల్లగాడు లొల్లి పుట్టే సూపు గొళ్ళెం ఎసిండే
సెంప మీద దారువేత్తాండే
సోకుతోని కట్టేత్తాందే
నవ్వుతోని గుంజేత్తాందే
మల్లా మల్లా సూసేటట్టు మంత్రమేందో ఎసిండే
ఎంటబడి ఎంటబడి వత్తాందే
కంటి మీద నిద్ర సెడకొడతాందే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
కర కర నన్ను కొరికేత్తాండే
ఒర్రి బోతే కోరి కోలె కొడతాండే

డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం

డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం

హే సూడగానే గుంట ఎక్కి కూకుందే
దింపలేని తీపి మాయ చేసిందే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
హే మాటతోనే మత్తుమందు పెట్టిండే
ముట్టుకొని బుర్ర తీరు మార్సిండే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
పట్టుబట్టి వచ్చేసిందే
సుట్టుముట్టు సుట్టేసిందే
ఒట్టు బెట్టి ఇడసలేని కమ్మగుండే రోగం అయ్యిండే
ఎంటబడి ఎంటబడి వత్తాందే
కంటి మీద నిద్ర సెడకొడతాందే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం

అమ్మో ఏం పోరగాడే నా మనసే దోసేసిండే
సూపుల్లో ఎన్నెల మోసిండే

అబ్బా నా సోకుల్లో సురుకైన సూపులతో
అసలైన మెరుపులంటిందే

హే సూసి సూడనట్టు నన్ను సూత్తాండే
పలకకుండా పాగల్ సేసిండే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
హే ముందుకొచ్చి ముద్దుగా కూకుందే
ఊరగొట్టి ఉబ్బరం పెంచిందే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
వనమంతా పాకేసిండే
దిమాగ్ అంతా తిప్పేసిండే
ఇంటికొచ్చి కుల్ల కుల్ల తిరగకుండా సంపుకుంటలేపిందే
ఎంటబడి ఎంటబడి వత్తాందే
కంటి మీద నిద్ర సెడకొడతాందే
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం
డండ నక్కడం డండ నక్కడం డమ డమ డమ డమ డం డం డం

Credits
Writer(s): Varikuppala Yaadagiri, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link