Nadh Nadh (From "Badrenath")

కన్ను మూస్తే బద్రీనాథ్
కన్ను తెరిస్తే బద్రీనాథ్
కోడి కూస్తే బద్రీనాథ్
లేడి లేస్తే బద్రీనాథ్
కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపే బద్రీనాథ్
నాద్ నాద్
నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్ నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నాతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
జిల్ జిల్ జిందాబాద్

కన్ను మూస్తే బద్రీనాథ్
కన్ను తెరిస్తే బద్రీనాథ్
కత్తి దూస్తే బద్రీనాథ్
అంతు చూస్తే బద్రీనాథ్
మదిలో మేర మేర మెరమంటూ మెరిసే మెరుపే బద్రీనాథ్

హే నాద్ నాద్
హే నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్ నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నీలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ బల్పల్ పెరియార్

నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా
ఆ ఉడుకులోనే ఎప్పటికి గడిపేస్తా
నీ పైట కొంగే నిచ్చెనగా పైకొస్తా
నీ నుదుట జారే ముచ్చెమాటై దిగివస్తా
మిత్రునివైనా (నువ్వే) నా ప్రియా
శత్రువు అయినా (నువ్వే)
ప్రేమికుడైన (నువ్వే)
షాకుల శ్రామికుడైన (నువ్వే నువ్వే)

నాద్ నాద్
నా నా నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్ నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నాతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ బల్పల్ పెరియార్

నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంట
మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా

నీ గుండెలోని గదిలోనే దిగి వుంటా
ఇంటద్దెగా నా అందాలే అందిస్తా
ఇష్టం అయినా నువ్వే
కమ్మని కష్టం అయినా నువ్వే
స్వర్గం అయినా నువ్వే
నచ్చిన నరకం అయినా నువ్వే నువ్వే
నాద్ నాద్ నా నా నా నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్ నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ జిల్ జిల్ జిందాబాద్

కన్ను మూస్తే బద్రీనాథ్
కన్ను తెరిస్తే బద్రీనాథ్
కోడి కూస్తే బద్రీనాథ్
లేడి లేస్తే బద్రీనాథ్
కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపే బద్రీనాథ్
నాద్ నాద్
నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్ నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్ బల్పల్ పెరియార్



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link