Feel My Love

Feel my love...
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా feel my love
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా feel my love
నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గాథో
Feel my love
Feel my love

Feel my love (feel my love)
Feel my love (feel my love)
నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా feel my love

హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ feel my love
నే పంపే పువ్వులనే విసిరేస్తూ feel my love
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ feel my love
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే feel my love
నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
Feel my love (feel my love)
Feel my love (feel my love)

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా feel my love

ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love
ఏదోటీ తిడుతూనే నోరారా feel my love
విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love
వదిలేసి వెళుతూనే అడుగారా feel my love
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే
Feel my love
Feel my love

నా ప్రేమను కోపంగానో (నా ప్రేమను కోపంగానో)
నా ప్రేమను ద్వేషంగానో (నా ప్రేమను ద్వేషంగానో)
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా feel my love
Feel my love...



Credits
Writer(s): Tony Cornelissen, Robin Brandes
Lyrics powered by www.musixmatch.com

Link