Ohh My Love (From "Chanakya")

Oh my love, my love, oh my love
Oh my love, my love, oh my love

గుండెల్లో శ్వాసగా, కనుపాపల్లో ఆశగా
నువ్వుంటే చాలురా కలకాలం
ప్రతినిత్యం పాడగా, పెదవంచుల్లో పాటగా
నువ్వుంటే చాలురా కలకాలం
నిను అల్లుకుపోయే అల్లరి గాలై నేనే ఉన్నానే
నీ ఊపిరికే నే ఊపిరినవుతానే
గుండెల్లో శ్వాసగా, కనుపాపల్లో ఆశగా
నువ్వుంటే చాలురా కలకాలం
Oh my love, my love, oh my love
Oh my love, my love, oh my love

ఊరించే ఏ స్వర్గం నాకేం వద్దురా
ఊహల్లో నువ్వుంటే అది చాలురా
ఆనందం అంటేనే అర్థం నువ్వురా
నీ కన్నా నేకోరే వరమేదిరా
జన్మ నీదే చెలి
ప్రేమ నీదే చెలి
పంచ ప్రాణాల సాక్షిగా
గుండెల్లో శ్వాసగా, కనుపాపల్లో ఆశగా
నువ్వుంటే చాలురా కలకాలం
ప్రతినిత్యం పాడగా, పెదవంచుల్లో పాటగా
నువ్వుంటే చాలురా కలకాలం
నిను అల్లుకుపోయే అల్లరి గాలై నేనే ఉన్నానే
నీ ఊపిరికే నే ఊపిరినవుతానే
Oh my love, my love, oh my love
Oh my love, my love, oh my love
Oh my love, my love, oh my love
Oh my love, my love, oh my love



Credits
Writer(s): Sricharan Pakala
Lyrics powered by www.musixmatch.com

Link