You Are My Heart Beat

నువ్వే నువ్వే నువ్వే కదా
నా తోడు నువ్వే కదా
నీకు నాకు ఉందో కథ
ఆ పేరు ప్రేమే కదా
నిన్నల్లో ఆశ, మొన్నల్లో ధ్యాస గుండెల్లో మోసా
అది నీకు తెలుసా
మాటల్నే రాసా, మౌనంగా చూసా
నాలోనే లోలోనే దాచేసా
You are my heart beat
You are my heart beat
You are my heart beat
You are my heart beat
You are my heart beat
You are my heart beat

ఎన్ని కలలకు నువ్వు బదులని
నేడు పొంగిపోతూ ఉంది ఎద నిజమని
నువ్వు ఎవరని నన్ను అడిగితే
చూపిస్తా నువ్వనీ
ఎంత దూరాలు దూరాన్ని పెంచినా
నిన్ను దాచాను నా గుండెలోతున
ఉన్న ప్రాణాలే నిన్ను చూసేలా, రెప్పల్లో నిన్నుంచీ పోయావే
You are my heart beat
You are my heart beat
You are my heart beat

నిను తాకిన చిరుగాలిలా
నన్నే చేరుకుంది ఆయువిచ్చే శ్వాసగా
నీ పెదవిలో ప్రతి పలుకుని పంచావే ప్రేమలా
నువ్వు లేకుండా జీవించలేనుగా
ఉండిపోతాను నీ ప్రేమ సాక్షిగా
నువ్వన్నా లోకం లేదంటే సూన్యం
నాకంటూ లేదంటా ఏ అర్థం
You are my heart beat
You are my heart beat
You are my heart beat
You are my heart beat
You are my heart beat
You are my heart beat



Credits
Writer(s): Mickey J. Meyer, Balaji
Lyrics powered by www.musixmatch.com

Link