Vadi Vadi

హే వాడి వేడి నాటుకట్టా
వలపే ముద్దుల మూటే కట్టా
అహ కన్నె పిల్లది ఖమ్మం జిల్లా
కాలే దువ్వకు పోట్ల గిత్త
ఏ సరుకే కళ్ళతోనే కత్తులు దూసే
నీ సొగసే హా
హాయ్ చాలయ్యో నలుగురు
నవ్వుతారు చాలయ్యో హోయ్
ఆటాడదాం చాటుండి రా
అందుకా ఇప్పుడు నీ జాతర

హేహే వాడి వేడి నాటుకట్టా
వలపే ముద్దుల మూటే కట్టా

చనువుగ చేరి గట్టం
చేసిన గాయం మరచేనా
హే బిడియం వదలి
గూడే చేరవె తనవే ఉడికే
ఏదోలా
ఏదోలా నువ్వు ముచ్చట
నీ బతుకు లోతుతో
కొస నాలుకతో బొట్టే పెడ్తే
నెప్పి వేళ్ళకే
ఏదోలా
నా శ్వాసే ఊసులాడితే
నరమేదో జివ్వుమంటాదే

హే వాడి వేడి నాటుకట్టా
వలపే ముద్దుల మూటే కట్టా

పంతం మాని పక్కకి వస్తే
వయసే పండిస్తా
వేళా పాళా చూడక
వచ్చి కౌగిళ్ళడిగేవా
అరే రాణీ
అరే రాణీ నీ గొలుసు
నేనై చుట్టుకుంటానే
అరే నీతోనే పట్టె మంచం
పంచుకుంటాలే
అరే రాణీ
ఆటాడదాం చాటుండి రా
అందుకా ఇప్పుడు నీ జాతర

హే వాడి వేడి నాటుకట్టా
వలపే ముద్దుల మూటే కట్టా
అహ కన్నె పిల్లది ఖమ్మం జిల్లా
కాలే దువ్వకు పోట్ల గిత్త
ఆటాడదాం చాటుండి రా
అందుకా ఇప్పుడు నీ జాతర



Credits
Writer(s): Vidya Sagar, Bose Gigineni
Lyrics powered by www.musixmatch.com

Link