Maanini

మానిని మానిని మానిని
మానిని మానిని మానిని
ధారుణి ధారుణి మానిని
ధారుణి ధారుణి మానిని
మానిని మానిని మానిని
మానిని మానిని మానిని
ధారుణి ధారుణి మానిని
ధారుణి ధారుణి మానిని
స్థితినే మార్చే క్షణికావేశం
గతిగా మిగిలే తీరని శోకం
మూర్ఖం ద్వేషం సహించగా
తరుణి తనువే దహించెనా
మగని లోకం పంచుకున్నా
మౌనం అను భాషే నేర్చుకున్నా
స్వేచ్ఛే తొడిగే సంకెల
అలవాటవుతున్న విధి ఇదా
మానిని మానిని మానిని
మానిని మానిని మానిని
ధారుణి ధారుణి మానిని
ధారుణి ధారుణి మానిని

రొమ్ముల రూపమల్లే స్త్రీ మనస్సు ఉంటేనే
మగవాని చూపు దాని వైపు మళ్ళుతుందా
నదులకి మా పేరునిచ్చి పూజించే మీరె
అమ్మని మరిచారా చెరిచారా
మానిని మానిని మానిని
మానిని మానిని మానిని
ధారుణి ధారుణి మానిని
ధారుణి ధారుణి మానిని
అశ్లీల చుపులతో, చెడు స్పర్శల తాకిడితో
మగజాతి మాసినదా మృగ ద్రుష్టే తీరనిదా
మగతనము మీసమును తిప్పుటలో కనబడదు
స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది
మగతనము మీసమును తిప్పుటలో కనబడదు
స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది
మానిని మానిని మానిని
మానిని మానిని మానిని
ధారుణి ధారుణి మానిని
ధారుణి ధారుణి మానిని



Credits
Writer(s): A.r. Rahman, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link