Pranam Poye

ఓ...
ప్రాణంపోయే బాధేదో ఈ నిమిషానే తెలిసిందే
బ్రతికుండంగనె కోసి నా గుండెను విసిరేసావే
ప్రాణంపోయే బాధేదో ఈ నిమిషానే తెలిసిందే

బ్రతికుండంగనె కోసి నా గుండెను విసిరేసావే
ఓ...
ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే
దేవుడాడె ఆటకు నన్ను ఆటబొమ్మ చేసావే
ఎవరూలేని నాకు నా ప్రేమే తోడనుకున్నానే
ఆ ప్రేమే ఈ రోజు నా ప్రాణం తీసేసిందే... ye...
ఆ...



Credits
Writer(s): Yuvan Shankar Raja, Manchu Manoj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link