Vennela Yamuna

ఓం ఓం ఓం
నాదోపాసన యా దేవ
బ్రహ్మ విష్ణు మహేశ్వరాః
భవంత్యుపాసి తానూనం
యస్మా దేతి తదాత్మకాః
నాదే నవ్యజ్యతేవర్లం
పదం వర్ణాత్పదావచః
వజసో వ్యవహారోయం
నాదా జీనమదోజగత్
నాదా జీనమదోజగత్
నాదా జీనమదోజగత్

వెన్నెల యమునా తీరంలోన వేణుగానం సంగీతం సంగీతం సంగీతం
రాతిరి వేళల రాసక్రీడల రాధ ప్రాణం సంగీతం సంగీతం సంగీతం
వెన్నెల యమునా తీరంలోన వేణుగానం సంగీతం
రాతిరి వేళల రాసక్రీడల రాధ ప్రాణం సంగీతం
స్వరమే సావాసం, వరమే సంతోషం
శరమే దరహాసం, పరమేను నీలాకాశం
మనసంతా ప్రియమావేశం
మనసైన ఓ సందేశం
యవ్వనమే సంగీతాంశం
అదరని చెదరని సుమధుర కలశం
(We just wanna go with the music)
(We wanna listen to heavenly magic)
(We gonna beat to reach for the music)
(Always sing to live)
(We just wanna go with the music)
(We wanna listen to heavenly magic)
(We gonna beat to reach for the music)
(Always sing to live)

యువతను కుదిపే ఇంద్రజాలము
మమతను కదిపే మంత్రదండము
మన్మధుడే విసిరిన బాణం మన సంగీతం
అంతకు గానే కేంద్ర బిందువు
అంతర్యామికి ఆత్మ బంధువు
సర్వులకు, కళలకు నెలవు స్వరజలపాతం
శృతిలయలే ఆ నాదం, అభివందనమందాము
సరిగమలే ఈ లోకం, అభిషేకం చేద్దాము
వేసవి కన్యకు వాసంతాలను, పచ్చని కానుకగా పంచేను మన సంగీతం
ససస నిసరి సరిద నిదమ గమగ మగరి గరిస
సరి సగమ గమద మదని దనిసరి సనిద మగరిస
రవి తన తాపం చూపిన సమయం
భువికే దాహం వేసిన నిమిషం
దివి నుంచే అమృత వర్షం కురిపించే సంగీతం మనది
సని సగసనిపమ గమపని పమ గమగస
ససస గగ మమ పప గగ మమ పప నిని
సనిసగస మమ పనిప దసగమ
సాస గాగ మామ పాప నినిస
నిసని పనిప మపమ గమగ సగసనిస
(త్రివర్గ ఫలదా సర్వే దాన యజ్ఞ జపా దయః)
(ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం)
వెన్నెల యమునా తీరంలోన వేణుగానం సంగీతం
రాతిరి వేళల రాసక్రీడల రాధ ప్రాణం సంగీతం
(We just wanna go with the music)
(We wanna listen to heavenly magic)
(We gonna beat to reach for the music)
(Always sing to live)
(We just wanna go with the music)
(We wanna listen to heavenly magic)
(We gonna beat to reach for the music)
(Always sing to live)

ఈ సంగీతం సత్య సుందరం
శివమై పొంగే నిత్య సంబరం
విరి తేనెలు చిందే సంద్రం కలి చలివేంద్రం
ఏ స్థానమైనా గానీ సంగీత పాండిత్యానికి
ఆస్థానమల్లె వెలిగి అలరించే హిందుస్తాని
జానపదము, జావళమ్ము జాబిల్లి జాణలమ్ము
సంగీత తోటల్లో జాజి కొమ్మో
జానపదుల రాతిరమ్మో జజ్జనకల జాతరమ్మో
సంగీత జాముల్లో జాజుల్లు జేజేలమ్మో
శ్రీ త్యాగయ్య కీర్తన ఆ క్షేత్రయ్య పదము
ఆ ఆరాధ్య పదము వివిధ గతుల జతుల శ్రుతుల లయలతో
ఈ సంగీతం ఆ ఓంకారం
సకల జగతి తన మెడలోని హారం
పాపప పద పద పమగమ
పాపప పద పద పమగమ
(We just wanna go with the music)
(We wanna listen to heavenly magic)
దదద దని దని దపమప
దదద దని దని దపమప
(We gonna beat to reach for the music)
(Always sing to live)

సనిదప మదపమగ మపమగరి
సరిగమ రిగమప గమపద మపదని
పదనిస దనిసరి సనిదని సరిసరిగ... రిగమ గమప



Credits
Writer(s): Chaitanya Prasad, S.a. Kuddus
Lyrics powered by www.musixmatch.com

Link